కారు ఢీకొని వ్యక్తి మృతి..

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలం చమ్మడిపాలెం హైవేపై అలీష్ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా నాయుడుపేట నుండి తిరుపతికి వెళుతున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసుల వివరాలు మేరకు నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీకి చెందిన అలీష్ బేల్దారి కూలీగా పనిచేస్తున్నారని అతనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు.పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలియజేశారు.

 

Tags:Man dies after being hit by a car

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *