విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి.

కుప్పం ముచ్చట్లు:

కుప్పం మండల పరిధిలోని గుడ్లనాయనపల్లి సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి.సబ్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగిన మృతుడు ముత్తుకుమార్ కుటుంబసభ్యులు.తమ కుమారుడి మృతికి కారణమైన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్.

 

Tags:Man dies due to electric shock

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *