విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

తిరుపతి ముచ్చట్లు:


తిరుపతి జిల్లా ఏర్పేడు మండలాల o ముసలిపేడు గ్రామానికి చెందిన, చెంబెడు హరి వయసు30
కేబుల్ వైర్ లాగుతూ ప్రమాదవశాత్తు కరెంటు లైన్ తగిలి కరెంటు పోల్ మీద నుంచి కింద పడడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.

 

Tags:Man dies of electric shock

Leave A Reply

Your email address will not be published.