పుంగనూరులో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని మంగళం కాలనీలో నివాసం ఉన్న వెహోగిలప్ప (45) గురువారం రాత్రి అనుమానస్పద స్థితిలో మరణించాడు. శుక్రవారం పోలీసులు తెలిపిన మేరకు గ్రామ పొలిమేర్లలోని చంద్రప్ప బావి వద్ద వెహోగిలప్ప మృతదేహాన్ని గ్రామస్తులు కనుగొన్నారు. కాగా రాత్రి వెహోగిలప్ప అక్కడికి ఎందుకు వెళ్లాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Man dies under suspicious circumstances in Punganur