బ్లాక్ ఫంగస్ తో వ్యక్తి మృతి

అనంతపురం ముచ్చట్లు :

 

 

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం  రుకాలపల్లి గ్రామానికి చెందిన కృష్ణా రెడ్డి బ్లాక్ ఫంగస్ తో మృతిచెందాడు. నెల రోజుల క్రితం ఆయనకు కరోనా వచ్చింది. ఆస్పత్రిలో చేరి కోలుకొని ఇటీవలే ఇంటికి వచ్చాడు. మళ్లీ రెండు రోజులకు అనారోగ్యం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయనకు బ్లాక్ ఫంగస్ వచ్చినట్లు నిర్ధారించారు. వైద్యం పొందుతూ సోమవారం కృష్ణా రెడ్డి మృతి చెందారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags: Man dies with black fungus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *