విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి

Man dies with electrocution

Man dies with electrocution

Date:16/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

గొర్రెలు మేపేందుకు వెళ్తూ విద్యుత్‌షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని చదళ్ల గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి(57) తన గొర్రెలను మేతకు తోలుకునివెళ్లాడు. గ్రామ సమీపంలో విద్యుత్‌ వైర్లు క్రింద పడి ఉండటంతో కృష్ణారెడ్డికి షాక్‌ కొట్టి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

గ్రామ సభల్లో అర్హులుగా గుర్తించిన వారికి ఇండ్ల పట్టాలు

Tags: Man dies with electrocution

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *