Natyam ad

కాళికోహిల్ వద్ద ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి

కుప్పం ముచ్చట్లు:

తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కాళికోహిల్ వద్ద ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి.ఆంధ్ర తమిళనాడు అటావీ ప్రాంతం సమీపంలోని పొలాల వద్ద ఏనుగు తోక్కి మృతి చెందిన ఘటన.ప్రతినిత్యం కుప్పం నియోజవర్గంలో అక్కడక్కడ ఇలాంటి ఘటన తరుచూ చేసుకుంటున్నాయి.మృతి చెందిన వ్యక్తి లక్ష్మణ్ (60)కాళికోహిల్ ల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు.ఏనుగుల దాడిలో మృతి చెందిన వ్యక్తికి ఫారెస్ట్ అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారా గ్రామస్థులు.

 

Post Midle

Tags:Man killed in attack by elephants at Kalikohill

Post Midle