దాయాదుల ఘర్షణలో వ్యక్తి మృతి.

వికారాబాద్ ముచ్చట్లు:
వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం మహమ్మదాన్ పల్లిలో దారుణం జరిగింది. పాత కక్షలతో దాయాదుల మధ్య గొడవ జరిగింది. మారణాయుధాలతో జనార్ధన్ పై విచక్షణారహితంగా దాడి చేయ‌గా.. జనార్ధన్ మృతిచెందాడు. ఆగ్రహించిన జనార్ధన్ కుటుంబ సభ్యులు వాహనాల‌ను ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త ప‌రిస్థితి నెల‌కొంది. ఈ సంద‌ర్భంగా పోలీసులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
Tags:Man killed in cousin clash

Leave A Reply

Your email address will not be published.