Natyam ad

వ్యక్తి హత్య, పోలీసుల అదుపులో ఇద్దరు

అనకాపల్లి ముచ్చట్లు:

 


అనకాపల్లి జిల్లా  ఎస్.రాయవరం మండలం పెద్ద ఉప్పలం గ్రామంలో ఓ వ్యక్తి  హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన లండా జోగిరాజు (36 ) హత్యకు గురయ్యాడు. ఈ నేపధ్యంలో పెద్ద ఉప్పలం కు చెందిన ఇద్దరు  వ్యక్తులను అనుమానితులు గా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్లూస్ టీమ్ ,డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించాయి. డి.ఎస్.పి శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

 

Tags: Man killed, two in police custody

Post Midle
Post Midle