Natyam ad

మదనపల్లిలో కల్తీ కల్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

మదనపల్లి ముచ్చట్లు:


మదనపల్లిలో కల్తీకల్లు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సెబ్ సీఐ రమేష్ రెడ్డి కథనం.. మదనపల్లి లక్ష్మీనగర్లో కల్తీ కల్లు అమ్ముతున్న ఎన్.రెడ్డి ఆంజనేయులును అదుపులోకి తీసుకొని 245 లీటర్ల కల్తీ కల్లు ని సీజ్ చేశామన్నారు. నిందితున్ని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి విచారణ అనంతరం, కల్తీ కల్లు సరఫరా చేస్తున్న చిత్తూరుకు చెందిన పాపయ్యశెట్టిపై కేసు నమోదుచేసి, రెడ్డి ఆంజనేయులును అరెస్టు చేసామన్నారు. పాపయ్య శెట్టిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని సీఐ రమేష్ రెడ్డి తెలిపారు.

 

Tags: Man selling adulterated stone arrested in Madanapally

Post Midle
Post Midle