Management of Secretariat Examinations

సచివాలయ పరీక్షల నిర్వహణ

Date:20/09/2020

 

తిరుపతి ముచ్చట్లు:

 

ఎస్వీయూ క్యాంపస్ స్కూల్ నందు జరుగుతున్న సచివాలయ పరీక్షల నిర్వహణను పరిశీలించిన రాష్ట్ర పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి మరియు గనుల శాఖామంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ గిరీషా.పి.ఎస్.,ఐ. ఏ.ఎస్. గారు. అనంతరం మంత్రి గారు విలేఖరుతో మాట్లాడారు. ఈ నెల 20వతేదీ నుండి 26 వతేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్షలు జరుగుతాయి.యం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్షలు జరుగుతాయి.

 

రేపటి నుంచి తెరచుకోనున్న పాఠశాలలు

Tags:Management of Secretariat Examinations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *