పుత్తూరులో స్టేమి ప్రాజెక్ట్ నిర్వహణ బాగుంది-స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హెల్త్ నవీన్ కుమార్.
పుత్తూరు రూరల్ ముచ్చట్లు:
పుత్తూరు వైద్య విధాన ఆసుపత్రినీ ననీన్ కుమార్ శుక్రవారం సాయంత్రం సందర్శించారు. హార్ట్ఎటాక్ సంబంధించి స్టేమి ప్రాజెక్ట్ నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

Tags; Management of Stemi project in Puttur is good-Special Principal Secretary of Health Naveen Kumar.
