పుంగనూరులో మండల సమావేశం-ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు రూరల్‌ మండల సాధారణ సమావేశం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో వివిధ రకాల సమస్యలపై సభ్యులు చర్చించారు. మండలంలోని సమస్యలను గుర్తించి, పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీపతి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, జెడ్పిటీసీ జ్ఞానప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Mandal meeting in Punganur-MP Akkisani Bhaskarreddy

Post Midle
Natyam ad