పుంగనూరు ముచ్చట్లు:
మండల సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10.30 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వెంగమునిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. సమావేశం ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. సమావేశానికి ప్రతి ఒక్కరు హాజరుకావాలెనని కోరారు.
Tags: Mandal meeting on 17th at Punganur