పుంగనూరులో 21న మండల సమావేశం

పుంగనూరు ముచ్చట్లు:

మండల సర్వసభ్య సమావేశం ఈనెల 21న బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, సభ్యులు తప్పక హాజరుకావాలెనని కోరారు.

 

Tags: Mandal meeting on 21st at Punganur

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *