పుంగనూరులో 3న మండల సమావేశం -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
మండల సర్వసభ్య సమావేశం ఈనెల 3వ తేదీ ఉదయం 10:30 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ సాధారణ సమావేశంలో సచివాలయాలకు కేటాయించిన రూ.20 లక్షల నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశానికి సభ్యులు, అధికారులు తప్పక హాజరుకావాలెనని సూచించారు.

Tags; Mandal meeting on 3rd in Punganur – MPP Bhaskar Reddy
