Natyam ad

దీక్ష కొనసాగిస్తున్న మండలి బుద్ద ప్రసాద్

అమరావతి ముచ్చట్లు:


మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నిరవధిక దీక్ష రెండో రోజు కొనసాగింది. శనివారం నాడు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, జిల్లా రైతు నాయకులు గోపు సత్యన్నారాయణ తదితరులు బుద్ధప్రసాద్ ని పరామర్శించి దీక్షకు సంఘీభావం తెలిపారు. దీక్ష ప్రారంభించి 24 గంటలు గడవడంతో అయన  స్వల్పంగా నీరసించారు. ప్రభుత్వ వైద్యులు అయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బుద్ధప్రసాద్ ఆరోగ్యం కోసం దేవాలయాలలో టీడీపీ నాయకులు, రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

Tags: Mandali Buddha Prasad is continuing the initiation

Post Midle
Post Midle