మంగళగిరిలోరామానాయుడు మీడియా సమావేశం

అమరావతి ముచ్చట్లు:

• జగన్ చెప్పిట్లే ఏపీ ఫలితాలు చూసి దేశం ఆశ్చర్యపోయింది
• ప్రజలు ఇచ్చిన తీర్పు 5 కోట్ల ఆంధ్రుల విజయం
• జగన్ అరాచక, నిరంకుశ, నియంతృత్వ రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిళించారు
• ప్రజా తీర్పుపై ఆత్మ విమర్శ చేసుకోకుండా ప్రజలపై నెపాన్ని నెట్టడం సిగ్గుచేటు
• నీతిలేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ రెడ్డే
• ప్రజలే జగన్ రెడ్డిని మోసం చేశారంటూ వైసీపీ సోషల్ మీడియ ప్రచారం చేయడం హేయమైనచర్య ప్రజలే తనను మోసం చేశారంటూ జగన్ రెడ్డి మాట్లాడటం కంటే సిగ్గుమాలిన, హేయమైన చర్య ఇంకోకటి లేదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రజా తీర్పుపై ఆత్మ విమర్శ చేసుకోకుండా ప్రజలపై నెపాన్ని నెట్టడం సిగ్గుచేటన్నారు. జగన్ అరాచక, నిరంకుశ, నియంతృత్వ పాలనను కూకటి వేళ్లతో ప్రజలు పెకిళించారని తెలిపారు. జగన్ చెప్పిట్లే ఏపీ ఫలితాలు చూసి దేశం ఆశ్చర్యపోయిందన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు.. 5 కోట్ల ఆంధ్రుల విజయమని పేర్కొన్నారు.

 

Tags:Mangalagiri Ramanaidu media conference

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *