Manikkam in glazed clay in Decatur

డిసెట్ లో మెరిసిన మట్టిలో మాణిక్యం

– రైతు కుటుంబంలో చదువుల తల్లి
– విద్యార్థినికు అభినందనలు వెల్లువ

Date:02/07/2020

రామసముద్రం ముచ్చట్లు:

మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వెలువడిన డిప్లొమా ఇన్ ఎలిమెంట్రీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020 ఫలితాలలో రామసముద్రం మండలం ఎలకపల్లి పంచాయతీ జక్కనవారిపల్లి గ్రామానికి చెందిన ఎం.మౌనిక జిల్లా స్థాయిలో 16 వ ర్యాంక్ సాధించింది. సాదారణ రైతు కుటుంబంలో పుట్టిన ఈ విద్యార్థిని పలువురు విద్యార్ధినిలకు ఆదర్శంగా నిలిచింది.డిసెట్ కామన్ ఎంట్రన్స్ ఫలితాల్లో ర్యాంక్ సాధించిన విద్యార్థినిని పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందినలు తెలియచేశారు.

వ్యాపారులు స్వచ్చంద లాక్‌డౌన్‌ హర్షనీయం

Tags: Manikkam in glazed clay in Decatur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *