Manikyalarao Santhapasabha

మాణిక్యాలరావు సంతాపసభ

Date:08/08/2020

విజయవాడ  ముచ్చట్లు:

బీజెపీ నాయకుడు, మాజీ మంత్రి, పైడికోండల మాణిక్యాలరావు సంతాపసభ విజయవాడ బిజెపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. కోవిడ్ కారణంగా వర్చవల్ (వీడియో) ద్వారా ఈ సభ నిర్వహించారు. రాష్ట్ర అద్యక్షులు సోము వీర్రాజు, సునిల్ డియేదర్, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యమూర్తిలు ఆఫీసు నుంచి సంతాపసభలో పాల్గోన్నారు. వివిద ప్రాంతాలనుంచి వీడియో ద్వారా ఆర్ యస్ యస్ జాతీయనేత  భాగయ్య, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మురళీదర్ , సత్యకుమూర్, జీవియల్, కన్నా లక్ష్మీనారాయణ, పురందరీశ్వరీ, మాదవ్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు… ఈసందర్బంగా మాణిక్యాలరావు సేవలను పలువురు కొనియాడారు…

 

అదిలాబాద్ కమలంలో కుమ్ములాటలు

Tags:Manikyalarao Santhapasabha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *