Natyam ad

మంజీర నది ఉగ్రరూపం

మెదక్ ముచ్చట్లు:


మంజీరా నది ఉగ్రరూపం దాల్చిందిసింగూర్ ప్రాజెక్టు నాలుగు గేట్స్ ఎత్తి  దిగువకు నీటి విడుదల తో మంజీర ప్రవాహం మరింత పెరిగింది.  ఏడు పాయల వనదుర్గ  ఆలయానికి వదర పోటెత్తింది.  . దాంతో అధికారులు అమ్మ వారి గర్భాలయ దర్శనం నిలిపి వేసారు. రాజగోపురంలో దర్శన సౌకర్యం  ఏర్పాటు చేసారు.

 

Tags: Manjira river is a raging form

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.