Manohar Swero is the recipient of the Best Social Media Award at the 5th National Congress of Swires

స్వేరోస్ 5వ జాతీయ మహాసభలో బెస్ట్ సోషల్ మీడియా అవార్డు గ్రహిత మనోహర్ స్వేరో

Date:26/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

స్వేరోస్ మరియు స్వేరో విభాగాలు నిర్వహించే ప్రతి కార్యకర్తమాలను సోషల్ మీడియా ద్వారా గ్రామ స్థాయిలోకి చేరే విదంగా ప్రచారం చేస్తూ, స్వేరోయిజం చేసే స్వచ్చంధ సేవ గురించి సెల్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి చేరేవిదంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఆంద్రప్రదేశ్ సోషల్ మీడియా ఇంచార్జి మనోహర్ స్వేరోకి నిన్న జరిగిన స్వేరోస్ 5వ మహాసభలో స్వేరోస్ చైర్మన్ డా,ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరో IPS, Addl. DGP  చేతులమిదిగా బెస్ట్ సోషల్ మీడియా అవార్డును అంకితం చేయడం జరిగింది.

కడప స్టీల్ ప్లాంట్ పై ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్న సీఎం

Tags: Manohar Swero is the recipient of the Best Social Media Award at the 5th National Congress of Swires

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *