Natyam ad

పులిచెర్ల లో మంత్రి పెద్దిరెడ్డి పల్లె బాట కార్యక్రమం వై ఎస్ ఆర్ సీపీ రెపరెపలు

పులిచె ర్ల ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల లో మంత్రి పెద్దిరెడ్డి పల్లె బాట కార్యక్రమం వై ఎస్ ఆర్ సీపీ రెపరెపలు.మండలం లోని ప్రతి పల్లెలో పర్యటించనున్న రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .ప్రతి పల్లెలో ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకొనున్న మంత్రి  దృష్టికి వచ్చిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేలా ప్రణాళిక
మొదటి రోజు మాతుకువారిపల్లి వెంకటదాసర పల్లి దిగువపొకలవారిపల్లి సచివాలయాల పరిధిలో ఉన్న పంచాయతీలలో పర్యటన.మొదటి రోజు పులిచెర్ల మండలం లో 47 పల్లెల్లో పర్యటించిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  .ప్రతి గ్రామంలో హారతి పడుతూ పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మహిళలు అభిమానులు.

 

Post Midle

పలు భవనాలు ప్రారంభించిన మంత్రి

పల్లెబాటలో బాగంగా ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి . కేవలం చిన్న చిన్న సమస్యలు మాత్రమే ఉండటంతో అవి అక్కడికక్కడే పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని, వారికి ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు

కార్యక్రమం లో చిత్తూర్ ఎంపీ రెడ్డెప్ప చిత్తూర్ జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి టీటీడీ బోర్డు మెంబెర్ పోకల అశోక్ కుమార్ వెల్లివెడు పృధ్వి రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు రెడ్డేశ్వర్ రెడ్డి జిల్లా ప్రింటింగ్ ప్రెస్ చైర్మన్ జి మురళి స్వచ్ భారత స్టేట్ డైరెక్టర్ యెన్ ఎస్ రెడ్డిప్రకాష్ నియోజక వర్గ పార్టీ పరిశీలకులు జింక చలపతి ఎంపీపీ సురేంద్ర రెడ్డి విరూపాక్షి జయచంద్రా రెడ్డి హేమసుందర్ రెడ్డి విజయ్ రెడ్డి బోయకొండ బోర్డు మెంబెర్ రాయల్ మోహన్ సచివాలయ మండల కన్వినర్ మురవత్ బాషా కలాం అటవీ శాఖా విద్యుత్ శాఖా పోలీస్ సిబ్బంది మరియు సిఐ ఆశీర్వాదం భద్రతా సిబ్బంది మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది పార్టీ నాయకులూ ప్రముఖులు గ్రామా పెద్దలు సర్పంచులు ఎంపిటీసీ లు వార్డ్ మెంబర్లు బూత్ కమిటీ మెంబర్లు మాజీ ప్రజా ప్రతినిధులు సచివాలయ కన్వీనర్ లు గ్రామా సారధులు కార్యకర్తలు వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Mantri Peddireddy village path program in Pulicherla YSRCP agitation

Post Midle