Natyam ad

పుంగనూరులో శ్రీ వాసవి దేవికి మంత్రి పెద్దిరెడ్డి దంపతులు పట్టువలు సమర్పణ

పుంగనూరు ముచ్చట్లు:

నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , స్వర్ణమ్మ దంపతులు పట్టువలను శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవికి సోమవారం సమర్పించారు. ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డితో కలసి మంత్రి పెద్దిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, రెడ్డిప్రసాద్‌, దొంతివెంకటేష్‌, బానుప్రకాష్‌ , పిఎల్‌.శ్రీధర్‌ లు కలసి ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

 

Post Midle

Tags: Mantri Peddireddy’s couple’s dedication to Shri Vasavi Devi at Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.