జిల్లా యస్ పీ కి విడ్కోలు పలికిన పలువురు  ప్రముఖలు

కర్నూలు ముచ్చట్లు:

 

కర్నూలు జిల్లాలో శనివారము నాడు  బదిలీ పై వెళుతున్న జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి కు  జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో  పోలీసులు గౌరవందనం చేసి,  చప్పట్లతో ఆత్మీయ వీడ్కోలు పలికారు. పలువురు పూలమాలలు వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు. అయన సేవలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో  సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి ఐపియస్ , కమాండెంట్ లు రామ్మోహన్ రావు, చంద్రమోళి, రిటైర్డ్ ఎస్పీ (ఎఆర్) శ్రీ ఐ. వెంకటేష్,  ఎఆర్ అడిషనల్ ఎస్పీ ఎమ్.కె  రాధాకృష్ణ, డిఎస్పీలు మహేశ్వరరెడ్డి, వెంకట్రామయ్య, మహేష్,  వెంకటాద్రి, రమణ, యుగంధర్ బాబు, రామాంజినాయక్ , శ్రీనివాసులు, మహబూబ్ భాషా, ఇలియాజ్ భాషా, రవీంద్రా రెడ్డి,  డిపిఓ ఎఓ సురేష్ బాబు, ఎస్పీ గారి పిఎ నాగరాజు ఆర్ ఐలు, ఎ ఆర్  పోలీసు సిబ్బంది ఉన్నారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Many celebrities bid farewell to the District SP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *