Date:10/06/2019
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి, గనులశాఖమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలో పలువురు కలసి శుభాకాంక్షలు తెలిపి, సన్మానించారు. సోమవారం మంత్రి నివాస గృహంలో పట్టణానికి చెందిన కాపు యువజన సంఘ్రనాయకులు వసంతకుమార్, గోపి, మహేష్, బాలుతో పాటు రెడ్డి సంక్షేమసంఘ నాయకుడు నవీన్‌కుమార్‌రెడ్డి మంత్రిని కలసి అభినందించారు. యువజన సంఘ నాయకులను మంత్రి అభినందించారు.
Tags: Many of the leaders who greeted Minister Peddireddy were greeted together