అంగన్వాడీ హెల్పర్లు,వర్కర్ల విషయంలో పలు ఉత్తర్వులు జారీ

అంగన్వాడీ హెల్పర్లు,వర్కర్ల విషయంలో పలు ఉత్తర్వులు జారీ

అమరావతి ముచ్చట్లు:


అంగన్వాడీ హెల్పర్లు,వర్కర్ల విషయంలో పలు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంగన్వాడీ హెల్పర్లను అంగన్వాడీ వర్కర్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు వయోపరిమితి పెంచారు. 45 ఏళ్ల నుంచి 52 ఏళ్లకు  ప్రభుత్వం పెంచింది. అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్లను టీఏ, డీఏ లు చెల్లించేందుకు నిర్ణయించారు. ఇటీవల మంత్రుల చర్చల్లో ఇచ్చిన హామీ ప్రకారం రెండు ఉత్తర్వులు జారీ చేసారు. పలు డిమాండ్ ల సాధన కోసం అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్లు అందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

 

Tags: Many orders have been issued regarding Anganwadi helpers and workers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *