విద్యాశాఖ సదస్సులో పలు ప్రైవేటు పాఠశాలలు

Many private schools at the Education Conference

Date:12/11/2019

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలో విద్యాశాఖను పటిష్టం చేయడం అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొని పలు ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఆంధ్ర ప్రదేశ్ ఫీజు రెగ్యులేటరీ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులైన ఆచార్య   నారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం వారు ప్రైవేటు పాఠశాలల పట్ల సానుకూల వైఖరి చూపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో కడప విద్యాశాఖ ఆర్ జె డి వెంకట కృష్ణారెడ్డి   మరియు చిత్తూరు డిఈఓ నరసింహా రెడ్డి   జిల్లాలోని d y e o లు ,మరియు పలువురు m e o lu ,పలువురు ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్ లు పాల్గొన్నారు.

నిరుపేదల అభివృద్దే సీఎం జగన్ ధ్యేయం

Tags: Many private schools at the Education Conference

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *