Many service programs for charity for the country

దేశం కోసం ధర్మం కోసం అనేక సేవా కార్యక్రమాలు

Date:19/09/2020

విజయవాడ ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా, పుంగనూరు వాసి పుణ్య దంపతులు సుబ్రహ్మణ్యం, జ్యోతి గార్ల కుమారుడు పూల ప్రేమ్ కుమార్   దేశం కోసం ధర్మం కోసం అనేక సేవా కార్యక్రమాలు అనేక ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు చేసిన యువకుడు ఒక ప్రక్క ఉన్నత విద్య అభ్యసిస్తూ ,మరొక పక్క రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ RSS లో స్వయంసేవక్ గా సంఘంలో క్రమశిక్షణ ని అలవర్చుకుని జాతీయ భావాలతో అనేక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తు అలాగే విద్యార్థి దశలో అఖిల భారత విద్యార్థి పరిషత్ లో విద్యార్ధి నాయకుడిగా కీలక పాత్ర పోషిస్తూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో ABVP అధ్యక్షుడు గా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా బాధ్యతలు నిర్వహిస్తున్న విద్యార్ధి సమస్యల పైన పోరాటాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వ విద్యాలయాలలో విద్యార్థుల సమస్యల పై పోరాటాలు చేసి రాష్ట్రంలో అతిపెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని, అనేక ఒడిదుడుకులను దాడులను ఎదుర్కొని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు  సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరిన శుభ తరుణంలో హృదయపూర్వక అభినందనలు .

“గూడు” పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టివ్వాలి

Tags: Many service programs for charity for the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *