Many wishes to Nataraju of Kondaveeti

కొండవీటి నటరాజుకు పలువురు శుభాకాంక్షలు

Date:13/07/2020

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్ఆర్ సిపి యువజన సంఘ నాయకుడు కౌన్సిలర్ అభ్యర్థి కొండవీటి నటరాజ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన అభిమానులు కేక్‌లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అలాగే ఆలయాల వద్ద పూజలు నిర్వహించారు. పేద ప్రజలకు అన్నదానం చేశారు.

అమితాబ్ కుటుంబ స‌భ్యులకు కోవిడ్ పాజిటివ్

Tags: Many wishes to Nataraju of Kondaveeti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *