మంత్రి సమక్షంలో తెదేపాలో చేరిన పలువురు మహిళలు

Many women who joined Tedpe in the presence of the minister

Many women who joined Tedpe in the presence of the minister

Date:18/11/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

పెద్దపంజాణిలో మండల కేంద్రంలో ఆదివారం మంత్రి అమరనాథరెడ్డి సమక్షంలో పలువురు మహిళలు తెదేపా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి పార్టీ కండువాలను కప్పి సాధరంగా ఆహ్వానించారు.

 

వైఎస్‌ఆర్‌సిపిని పటిష్టం చేస్తాం

Tags:Many women who joined Tedpe in the presence of the minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *