వృద్ధుల సేవలో మన్యం రమణ

కలికిరి ముచ్చట్లు:
 
అనాధలుగా మారిన వృద్ధుల సేవలో మన్యంసింహం ఏడిటర్‌ రమణ దంపతులు గడిపారు. కలికిరి మండలం అరుణోదయ వృద్దాశ్రమంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రమణ దంపతులు వృద్ధులకు సేవలు అందించారు. వారికి పండ్లు, భోజనం పెట్టి, వృద్ధులు అనాధలు కాదని, తాము అండగా ఉన్నామని చాటిచెప్పారు. ఈ సందర్భంగా వృద్ధులతో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం విశేషం.

సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Manyam Ramana in the service of the elderly
 

Natyam ad