మావోయిస్టు డంప్, బాంబులు స్వాధీనం

Date:24/10/2020

బీజాపూర్  ముచ్చట్లు:

ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రం  దంతెవాడ జిల్లా డువలీకర్కా అటవీప్రాంతంలో నక్సల్ డంప్ వెలుగు చూసింది. దాంతోపాటు పోలీసుల డాగ్ స్క్వాడ్ భారీ మందుపాతరలను గుర్తించింది. పోలీసులేలక్ష్యంగా ల్యాంగ్ మైన్, ఐఇడీలను అమర్చారు.  ఐఇడీ బాంబు లను నిర్వీర్యం చేసారు.  సంఘటనా స్థలంలో  భారీ సంఖ్య లో ప్రేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను జిల్లాయస్పి అభిషేక్ పల్లవ్ దృవీకరించారు.

డిమాండ్ లేకుండా  బంతిపూలు

Tags: Maoist dump, bombs seized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *