Natyam ad

ఐదు వాహనాలను తగలబెట్టిన మావోయిస్టులు

కాంకేర్ ముచ్చట్లు:


మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సోమవారం ఉదయం కాంకేర్ జిల్లా అంతాఘడ్ బ్లాక్ లోని చార్ గావ్ వద్ద ఇనపగనుల్లో చొరబడి దాడికి పాల్పడ్డారు.  తెల్లవారుజామునే  మైన్స్ కు చెందిన ఐదు వాహనాలను తగలబెట్టి పారిపోయారు. ఘటన తరువాత భద్రాతాదళాలు పెద్ద ఎత్తున కూబింగ్ ప్రారంభించాయి.

 

Tags: Maoists burnt five vehicles

Post Midle
Post Midle