Natyam ad

కాంకెరూ జిల్లాలో మావోయిస్టులు విధ్వంసం

కాంకేరు ముచ్చట్లు:


ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కాంకెరూ జిల్లాలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. కాంకేరూ జిల్లా కోలీబెడా పోలీస్ స్టేషన్ పరిధిలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్ ను నిప్పంటించి తగలబెట్టారు. వివిధ చోట్ల సెల్ ఫోన్ టవర్లు, ,జేసిబి లు తగల బెట్టారు.

 

Tags: Maoists devastation in Kankeru district

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.