Natyam ad

ఇన్ ఫార్మర్ నేపంతో వ్యక్తిని హతమార్చిన మావోయిస్టులు

ములుగు ముచ్చట్లు:


ములుగు జిల్లా వెంకటాపురం  మండలం కొండాపురం   గ్రామంలో పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో సబ్క గోపాల్( 45 సంవత్సరాలు)అనే వ్యక్తి ని మావోయిస్టులు హతమార్చారు. ..పోలీస్ ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఇదే శిక్ష పడుతుందని ,సభ్క గోపాల్ అనే వ్యక్తి పోలీస్ ఇన్ ఫార్మర్ గా మారడం తోనే అతనిని హతమార్చినట్లు వెంకటాపురం,వాజేడు ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టులు కరపత్రాన్ని విడుదల చేశారు.

 

Tags:Maoists killed a person on the pretext of being an informer

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.