ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ మృతి

ఒడిశా ముచ్చట్లు :

 

ఒడిశాలోని బరగడ్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్ట్ మృతి చెందాడు. ఝుంజ్ రిజర్వ్ ఫారెస్ట్ భంజగుండ సమీపంలో జవాన్లు కూంబింగ్ చేస్తున్నారు. వారిని చూసి మావోయిస్ట్ లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్ట్ మృతి చెందాడు. అతని నుంచి ఎకె 46 రైఫిల్, కొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Maoists killed in crossfire

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *