Natyam ad

మావోయిస్టు లేఖ కలకలం

కొత్తగూడెం ముచ్చట్లు:

జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో వెలిసిన మావోయిస్టు లేఖలు కలకలం రేపాయి. వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీ మావోయిస్టు కార్యదర్శి సుధాకర్ పేరుతో లేఖ ను విడుదల చేసారు. భూటకపు అసెంబ్లీ ఎన్నికల ను బహిష్కరించాలని, ఓట్ల కోసం వచ్చే బి.జే.పి .బి.ఆర్.ఎస్ పార్టీ లను తరిమి కొట్టండని లేఖలో మావోయిస్టులు పిలుపునిచ్చారు. హరిత హారం పేరుతో పోడు బూముల్లో మొక్కలు నాటి రైతుల భూములను లాక్కుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. బి.జే.పి ప్రభుత్వం మోడీ నాయకత్వంలో  బ్రాహ్మనియ ,హిందుత్వ మతోన్మాదం పేరుతో దళితులపై,మైనారిటీల పై దాడులు చేస్తున్నారని మావోయిస్టు ల లేఖలో పేర్కొన్నారు.

 

Post Midle

Tags: Maoist’s letter is confusing

Post Midle