నవదాన్యాల అలంకారంలో మారెమ్మ

Maremma in the adornment of novelties

Maremma in the adornment of novelties

Date:19/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని బస్టాండులో వెలసియున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ అమ్మవారిని శుక్రవారం నవదాన్యాలతో అలంకరించి, అమ్మవారిని సుందరంగా ఏర్పాటు చేశారు. ఆలయంలో రాహుకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మహిళలు చలిపిండి, పెరుగు అన్నం పెట్టి దీపాలు వెలిగించి, వెహోక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

విద్యార్థులకు రక్షణ కవచ ంలా ఉంటాం

Tags: Maremma in the adornment of novelties

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *