మారెమ్మకు శ్రావణ శుక్రవార పూజలు

Maremmaku Shravana Friday worship

Maremmaku Shravana Friday worship

Date:16/08/2019

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని బస్టాండులో వెలసియున్న శ్రీ విరూపాక్షి మారెమ్మకు శ్రావణ శుక్రవార పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో హాజరై, నవదాన్యాలతో అలంకరించి, అమ్మవారిని సుందరంగా ఏర్పాటు చేశారు. అలాగే ఆలయంలో రాహుకాల పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మహిళలు చలిపిండి, పెరుగు అన్నం పెట్టి దీపాలు వెలిగించి, వెహోక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

చెరువు దురాక్రమణపై రైతులు ధర్నా

Tags: Maremmaku Shravana Friday worship

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *