Natyam ad

పుంగనూరులో 15న మార్కెట్‌ కమిటి షాపులు వేలం

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలో గల మార్కెట్‌ కమిటి సముదాయములో నాలుగుషాపు రూముల వేలంపాటలను ఈనెల 15న వేలం వేయనున్నట్లు కార్యదర్శి గోపి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టిస్టాల్‌, ఫలహారశాల, కూల్‌డ్రింక్స్షాపులు-2 నాలుగు షాపులను ఏడాది పాటు లీజుకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను ఆసక్తి గల వ్యాపారులు ఒక్కక్కొ షాపుకు రూ.25 వేలరూపాయలు ధరావత్తు చెల్లించి వేలంపాటలో పాల్గొనాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

 

Tags: Market committee shops auction on 15th in Punganur

Post Midle
Post Midle