కరోనా నిబంధనలు మేరకు విమానంలో పెళ్లి

మధురై ముచ్చట్లు :

 

తమిళనాడు లోని మధురై లో వివాహం కోసం ప్రైవేటు విమానాన్ని అద్దెకు తీసుకుని….ఆకాశంలో విమానం లో వివాహం జరుపుకున్నారు.కరోనా నిబంధనలు మేరకు విమానంలో పెళ్లి జరిగినట్లు మధురై విమానాశ్రయం డైరెక్టర్, అద్దె కు విమానం ఇచ్చిన స్పైస్ జెట్ సంస్థ చెబుతోంది.కాని కేంద్ర విమానయాన శాఖ కు చెందిన “డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్” మాత్రం తమ కు దీనిపై బోలెడు ఫిర్యాదులు వచ్చాయని, పైగా విమానంలో జరిగిన పెళ్లి తంతులో కరోనా నిబంధనలు పాటించలేదని అంటున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు ప్రకటించారు.

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

 

Tags: Marriage on a plane according to corona rules

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *