పెళ్ళింట విషాదం

కామారెడ్డి ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలోని ఒక పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి వారితో వెళుతున్న ఒక ట్రాక్టర్ ను కామారెడ్డి శివారులోని కృష్ణ జవాడి వద్ద ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీ డ్రైవర్ అతివేగం ఈ ప్రమాదానికి కారణమని తేల్చారు. పెళ్లికి వెళుతుండగా ఇలా జరగడంతో అపశృతి గా భావించి పెళ్లిని వాయిదా వేశారు. లారీ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Marriage tragedy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *