మైదుకూరు లో వివాహిత హత్య

కడప ముచ్చట్లు :

 

కడప జిల్లా మైదుకూరులో వివాహిత హత్యకు గురైంది.మైదుకూరు వెంకట సుబ్బయ్య కాలనీ సమీప పొలాల్లో మృతదేహం పడి ఉండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కు తరలించారు. చుట్టుపక్కల వారిని విచారించారు. మృతురాలు ఆది లక్ష్మీ (40)గా గుర్తించారు. మూడేళ్ల నుండి ఆమె మాబూ అనే వ్యక్తితో సహజీవనం చేస్తు న్నట్లు తెలిసింది. అతనిపై నే మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags: Married murder in Maidukuru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *