ట్రాక్టర్ ను ఢీ కొన్న మారుతీ వ్యాన్-పలువురికి గాయాలు
నెల్లూరు ముచ్చట్లు:
నెల్లూరు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఒడిస్సా కు చెందిన పదిమంది కూలీలు తిరుపతి నుంచి తమ ప్రాంతానికి మారుతీ వ్యాన్ లో వెళ్తుండగా నెల్లూరు సమీపంలోని భగత్ సింగ్ కాలనీ వద్ద జాతీయ రహదారిపై వ్యాన్ ట్రాక్టర్ ను ఢీ కొన్న ఘటనలో పలువురు కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.
Tags: Maruti van collides with tractor – many injured