Mask armor

మాస్కే కవచం

Date:30/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు వార్డ్ సచివాలయాల పరిధిలో, వార్డు సెక్రటరీలు, వాలెంటరీలు, మెప్మా సిబ్బంది , మెప్మా గ్రూప్ సభ్యులు, ఆర్ పి లు అందరు   కలెక్టరు సార్ మరియు   కమిషనర్ వారి ఆదేశానుసారం మాస్కే కవచం కార్యక్రమంలో భాగంగా   సాయంత్రం 6 గంటలకు సచివాలయ పరిధిలో మూతికి మాస్క్ వేసుకొని క్యాండిల్ ర్యాలీని సామాజికదూరం పాటిస్తూ పై  నిర్వహించడం జరిగినది.

వాట్స్ అండ్ వోల్ట్స్” కంపెనీలో భాగస్వామి గా హీరో విజయ్ దేవరకొండ

Tags: Mask armor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *