Mask armor

మాస్కే కవచం

-జిల్లా కలెక్టర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్ సాయికాంత్

Date:21/10/2020

కడప ముచ్చట్లు :

కరోనా కట్టడిలో భాగంగా కడప నగరంలో ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ర్యాలీ.మాస్కే కవచం అనే పేరుతో కోటిరెడ్డి సర్కిల్ నుండి సంధ్య సర్కిల్ వరకు భౌతిక దూరం పాటిస్తూ ర్యాలీ.జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హరికిరణ్, జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ.సంధ్య సర్కిల్ వద్ద మానవహారం… కరోనా కట్టడికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ.కరోనా కట్టడికి నిబంధనలు పాటిస్తూ ప్రజలు సహకరించాలని సూచన.ర్యాలీ లో పాల్గొన్న నగరపాలక సంస్థ కమిషనర్ లవన్న, మెప్మా, డీఆర్డీఏ, ఐసీడీఎస్, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సిబ్బంది.

ఎస్వీబీసీ ట్రస్టుకు  రూ.10 ల‌క్ష‌లు విరాళం

Tags; Mask armor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *