Date:07/05/2020
పుంగనూరు ముచ్చట్లు:
చంద్రమకులపల్లె పంచాయతీ లో మాస్క్ లు ఎంపీపీ శ్రీ అక్కిసాని భాస్కర్ రెడ్డి పంపిణి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్ ఎంపీటీసీలు వేమారెడ్డి మజ్జిగ రెడ్డెప్ప ఎంపీడీఓ లక్ష్మీ పతి నాయుడు apm హరికృష్ణ రెడ్డి పంచాయతీ కార్యదర్శి నరసింహలు నాయకులు ప్రభాకరెడ్డి రామకృష్ణా రెడ్డి మజ్జి సర్పంచ్ వరునకుమారి జయనాథ్ రెడ్డి నారాయణ స్వామి వాలేంటర్లు పాల్గొన్నారు.
Tags: Masks in the Panchayat – MPP Shri Akkisani Bhaskar Reddy