యువతిపై సామూహిక అత్యాచారం

యూపీ ముచ్చట్లు :

 

యువతిపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరెలి ప్రాంతంలో జరిగింది. ప్రేమ పేరుతో ఒక యువకుడు ఆ అమ్మాయిని వలలో వేసుకున్నాడు. అతని మాటలు నమ్మిన ఆ యువతి చనువుగా ఉంటూ వస్తోంది. షికారు పేరుతో సోమవారం ఆ అమ్మాయిని తీసుకొని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ముందుగా వేసిన పథకం ప్రకారం అతని స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మిగతా వారికోసం గాలిస్తున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Mass rape of a young woman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *