తిరుమల సమాచారం
తిరుమల ముచ్చట్లు:
నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 25,524,స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 13,052, నిన్న స్వామివారి హుండీ ఆదాయం 1.59 కోట్లు .తిరుమల శ్రీవారి దర్శనంకు వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ లేదా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పని సరి చేసిన టీటీడీ,ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Massage information